Header Banner

సినిమా నుంచి రాజకీయం.. ఎమ్మెల్సీగా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయం! రేపు అధికారిక నామినేషన్!

  Thu Mar 06, 2025 20:54        Politics

రేపు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఆయన నామినేషన్ సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇది కూడా చదవండి: పెన్షన్, రేషన్ అక్రమాలపై సర్కారు యాక్షన్..! అసెంబ్లీలో హాట్ డిబేట్!

 

జనసేన పార్టీ కార్యాలయం ఇప్పటికే నాగబాబుకు సంబంధించి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసింది. 10 మంది ఎమ్మెల్యేల సంతకాలతో నాగబాబు ఎమ్మెల్సీ నామినేషన్ పత్రాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. రేపు మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #NagaBabu #Janasena #MLCNomination #TelanganaPolitics #ElectionReady #PoliticalUpdates #JanasenaParty #MLC2025 #NagaBabuNomination #JanasenaStrong